CWC 2023: SA vs AUS:Semi Finals: డేవిడ్ మిల్లర్ పోరాటం.. AUS ముందు స్వల్ప లక్ష్యం! | Telugu OneIndia

2023-11-16 78

World Cup 2023 SA vs AUS 2nd Semi Final Match First Innings Highlights | వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల రఫ్ఫాడించడంతో వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డేవిడ్ మిల్లర్(116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) ఒక్కడే సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.


#SAvsAUS
#AUSvsSASemiFinals
#Cricket
#WorldCup2023
#DavidMiller
#National
#International
#EdenGardens
#TembaBavuma
#PatCummins
#WorldCupFinals

~ED.232~PR.40~